Logo

వ్యాపారంలో అద్భుతమైన యోగం కనిపిస్తోంది. ఆదాయం పెరిగి లాభదాయక అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర సమయం గడుపుతారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే మరింత మేలు జరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.