దైవయోగం శుభఫలితాలను ఇస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి ఉన్నా ఏకాగ్రతతో పనిచేయాలి. మధ్యలో మార్పులు చేయకుండా నిర్ణయించిన మార్గంలోనే కొనసాగాలి. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో మౌనంగా ఉండటం మంచిది. అధికారులతో శాంతంగా వ్యవహరించాలి. శ్రీవేంకటేశ్వర స్వామి స్మరణ శ్రేయస్కరం.