శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; గ్రీష్మరుతువు, ఆషాఢ మాసం, బహుళ పక్షం ద్వాదశి: ఉ. 6-20, త్రయోదశి తె. 3-59 తదుపరి చతుర్దశి ఆర్ద్ర: మ. 12-01 తదుపరి పునర్వసు వర్జ్యం: రా. 11-13 నుంచి 12-43 వరకు అమృత ఘడియలు: లేవు దుర్ముహూర్తం: మ. 12-30 నుంచి 1-21 వరకు తిరిగి 3-03 నుంచి 3-53 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.5.45; సూర్యాస్తమయం: సా.6.26